మద్నూర్ మద్నూర్ పోస్ట్ ఆఫీస్ లో వాషింగ్ మిషన్లా పంపిణీ September 8, 2026 Journalist Manohar ప్రధాన మంత్రి విశ్వకర్మ యోజన కింద మద్నూర్ పోస్టాఫీసులో రజక సామాజిక వర్గానికి చెందిన 40 మంది లబ్ధిదారులకు వాషింగ్ మెషీన్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో సబ్ పోస్ట్మాస్టర్ గారు మరియు గ్రామీణ డాక్ సేవకులు (GDS) గారు పాల్గొన్నారు. 😊…
మద్నూర్ మద్నూర్ లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని వినతి పత్రం ఇచ్చిన బిఆర్ఎస్ నాయకులు September 8, 2026 Journalist Manohar మద్నూర్ మరియు డోంగ్లీ మండలం నాయకులు br అంబేద్కర్ గారికిBRS పార్టీ ఆధ్వర్యంలో వినతి పత్రం ఇవ్వడం జరిగిందికాంగ్రెస్ పార్టీ 6గ్యారటీలు 420హామీలు అమలు చేయాలని డిమాడ్ చేస్తూ brs పార్టీ మద్నూర్ అధ్యక్షులు బన్సీపటెల్ ప్రధాన కార్యదర్శి గోవింద్ patel…
మద్నూర్ మద్నూర్ మండల స్థాయి క్రీడా పోటీలు ప్రారంభం September 8, 2026 Journalist Manohar మద్నూర్ జిల్లా పరిషత్ బాలుర పాఠశాలలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో మండల స్థాయి క్రీడా పోటీలు నిర్వహిస్తున్నట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాజేందర్ తెలిపారు. ఇందులో భాగంగా మంగళవారం, బుధవారం రెండు రోజులలో ఈ పోటీలు కబడ్డీ, ఖో ఖో, వాలీబాల్,…
జుక్కల్ మద్నూర్ డిజిటల్ క్రాప్ సర్వే చేస్తున్న మద్నూర్ AO రాజు September 3, 2026 Journalist Manohar ఈరోజు అవల్గోవ్ మరియు కోడిచిర గ్రామంలో డిజిటల్ క్రాప్ సర్వే చేస్తున్న పంటలను పరిశీలించి క్రాప్ బుకింగ్ సర్వే త్వరగా చేయాలని ఆయా గ్రామాల ఏఈవోలకు మండల వ్యవసాయ అధికారి సూచించడం జరిగింది.రైతులు అందుబాటులో ఉండి ఏ సర్వేలో ఏ పంట…
మద్నూర్ మేనూర్ లో సోయాబీన్ మరియు ఆయిల్ ఫాం పంటను పరిశీలించిన శాస్త్రవేత్తలు September 1, 2026 Journalist Manohar ఈరోజు మెనూర్ గ్రామంలో రైతు వేదిక యందు గ్రామ రైతులకు ఆత్మ సౌజన్యంతో నూనె గింజల సాగు మరియు ఆయిల్ పామ్ సాగుపై మండల వ్యవసాయ అధికారి రాజు మరియు kvk రుద్రుర్ శాస్త్రవేత్త శ్రీ ఇందుధర్ రెడ్డి శిక్షణ కార్యక్రమం…
మద్నూర్ ఎక్కువ దిగుబడి అచ్చే సోయాబీన్ పంటను పరిశీలించిన మద్నూర్ AO రాజు మరియు సిబ్బంది August 31, 2026 Journalist Manohar ఈరోజు మద్నూర్ మరియు అవల్గోవ్ గ్రామాల్లో నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్ (NMEO) పథకం ద్కింద,ఎఫ్ పీ వో (FPO) ద్వారా సోయాబీన్ తీసుకున్న రైతుల పొలాలను మండల వ్యవసాయ అధికారి రాజు పరిశీలించారు. సోయాబీన్ రకం DSB -34…
మద్నూర్ మద్నూర్ లో ఘనంగా శ్రీ హనుమాన్ విగ్రహ పున:ప్రాణ ప్రతిష్ట August 31, 2026 Journalist Manohar మద్నూర్లో ఘనంగా శ్రీ హనుమాన్ మందిర పునఃప్రాణ ప్రతిష్ఠ మహోత్సవం కామారెడ్డి జిల్లా మద్నూర్లో శ్రీ హనుమాన్ మందిర పునఃప్రాణ ప్రతిష్ఠ మహోత్సవం భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా నిర్వహించారు. శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయంలో పునఃప్రాణ ప్రతిష్ఠతో పాటు ధ్వజస్తంభం, శిఖర…
మద్నూర్ SIR పై గ్రామ సభలు – ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి August 26, 2026 Journalist Manohar *మద్నూర్/కామారెడ్డి:* ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ – SIR ప్రక్రియలో భాగంగా జుక్కల్ నియోజకవర్గ పరిధిలోని అన్ని మండలాల్లోని గ్రామాలతో పాటు జిల్లా వ్యాప్తంగా రేపు *27.08.2026న గ్రామ సభలు* నిర్వహిస్తున్నట్లు జుక్కల్ నియోజకవర్గ ఎన్నికల నమోదు అధికారి మరియు…
మద్నూర్ వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో వన మహోత్సవంలో భాగంగా మొక్కలు నాటిన మద్నూర్ సర్పంచ్ ఉష సంతోష్ August 25, 2026 Journalist Manohar అందరికీ నమస్కారం ఈరోజు మద్నూర్ రైతు వేదిక యందు రైతులతో సమావేశమై , వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో వనమహోత్సవ కార్యక్రమంలో భాగంగా రైతులకు టేకు వేర్లు పంపిణీ చేయడం జరిగింది. , మండలానికి 2000వేల టేకు వేర్లు రావడం జరిగింది. మద్నూర్…
మద్నూర్ మద్నూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో మొక్కలు నాటిన అసిస్టెంట్ పిడి కుటుంబరావు August 25, 2026 Journalist Manohar మద్నూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో మంగళవారం వన మహోత్సవం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అసిస్టెంట్ పీడీ కుటుంబ రావు, సర్పంచ్ ఉష సంతోష్ మేస్త్రీ, గ్రామ పంచాయితీ కార్యదర్శి సందీప్ కుమార్ మొక్కలు నాటారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా…