Category: మద్నూర్

మద్నూర్ నుండి వందలాది మంది భక్తులతో హనుమాన్ ఆలయానికి ప్రభాత్ ఫేరి పాదయాత్ర

మద్నూర్: కార్తీక మాస ఆధ్యాత్మిక శోభతో మద్నూర్ మండల కేంద్రం భక్తిపారవశ్యంలో మునిగిపోయింది. కార్తీక మాసాన్ని పురస్కరించుకొని నిర్వహిస్తున్న ప్రభాత్ ఫేరి కార్యక్రమంలో భాగంగా శనివారం తెల్లవారుజామున బ్రహ్మముహూర్తంలో వందలాది మంది భక్తులు పాదయాత్రగా హనుమాన్ ఆలయానికి తరలివెళ్లారు. మద్నూర్‌లోని బాలాజీ…

మద్నూర్ ఉన్నత పాఠశాలలో నియామక పత్రం ఇస్తున్నా జిల్లా అధ్యక్షులు ప్రవీణ్ నాయక్

SCST ఉపాధ్యాయ సంఘం మద్నూర్ మండల నూతన హాడక్ కమిటీ ఎన్నిక* *SCST ఉపాధ్యాయ సంఘం మద్నూర్ మండల హడక్ కమిటీ నీ జిల్లా అధ్యక్షులు బదావత్ ప్రవీణ్ నాయక్, మండల సీనియర్ ఉపాధ్యాయలు బీమ్రావు ఆధ్వర్యంలో ఏకగ్రవంగా ఎన్నుకున్నారు అధ్యక్షులు…

ఈరోజు మద్నూర్ మండల కేంద్రంలో దివ్యాంగ విద్యార్థుల క్రీడ పోటీలు.

మద్నూర్ మండల కేంద్రం లోని ఎంపీపీఎస్ పాఠశాలలో భవిత కేంద్రం లో బుధవారం దివ్యాంగ విద్యార్థులకు మండలస్థాయి క్రీడా పోటీలు నిర్వహించారు. విద్యార్థుల్లో పోటీతత్వాన్ని పెంపొందించడంతో పాటు వారిలోని క్రీడా ప్రతిభను వెలికితీసేందుకు పోటీలు నిర్వహిస్తున్నట్లు గేజిటెడ్ ప్రధానోపాధ్యాయులు రాజేందర్ తెలిపారు.గెలుపొందిన…

మద్నూర్ మార్కెట్‌లో పత్తి కొనుగోళ్లు ప్రారంభం – క్వింటాలుకు రూ. 9,001.25 పలికిన ధర

కామారెడ్డి జిల్లా మద్నూర్ మండల కేంద్రంలోని కృష్ణ జిన్నింగ్ మిల్లులో ఈరోజు పత్తి కొనుగోళ్లు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోనే పత్తి మార్కెట్‌కు ప్రత్యేక గుర్తింపు ఉన్న మద్నూర్ మార్కెట్‌లో ఈ సీజన్‌కు సంబంధించి తొలి కొనుగోలులో పత్తి ధర…

విజయదశమి పండగను శాంతియుతంగా జరుపుకోవాలి ఎస్సై మోహన్ రెడ్డి

మద్నూర్ పోలీస్ స్టేషన్‌లో జరిగిన పీస్ కమిటీ సమావేశంలో ఎస్ఐ మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం మరియు హెచ్చరిక చాలా స్పష్టంగా మరియు అభినందనీయంగా ఉంది. ​ఈ సమావేశానికి సంబంధించిన ముఖ్యమైన ముఖ్యాంశాలు: ​డీజేలపై నిషేధం: దుర్గామాత విగ్రహాల ఆగమనం…

అంతర్రాష్ట్ర దొంగల ముఠాను అరెస్టు చేసిన మద్నూర్ ఎస్సై మోహన్ రెడ్డి మరియు స్టాప్ ను అభినందించిన జిల్లా ఎస్పీ

మద్నూర్‌లో వరుస ఇళ్ల చోరీ కేసుల ఛేదన సాంకేతిక ఆధారాలతో నిందితుల గుర్తింపు – ఇద్దరి అరెస్ట్ 10 తులాల బంగారం, 50 తులాల వెండి, నగదు, మొబైల్ ఫోన్ స్వాధీనం వివరాలు వెల్లడించిన బిచ్కుంద సర్కిల్ ఇన్స్పెక్టర్ రవికుమార్ గారు…

మద్నూర్ మండలంలో RDO రవీందర్ రెడ్డి గారి పర్యటన* *దేవాదాయ-రెవెన్యూ భూ సమస్యల పరిశీలన,

మద్నూర్ మండల కేంద్రం మరియు కొట్చిర గ్రామాల్లో దేవాదాయ శాఖ – రెవెన్యూ శాఖల మధ్య* ఉన్న భూ సమస్యను RDO క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ భూములకు సంబంధించిన రికార్డులు, హద్దులు, ఆక్రమణలపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. సమస్య పరిష్కారానికి…

MLA సారు నమస్కారం మా మద్నూర్ ను నిజామాబాద్ జిల్లాలో కలపండి. ఉమ్మడి మద్నూర్ మండల ప్రజలు.

ఉమ్మడి మద్నూర్ మండలాన్ని కామారెడ్డి జిల్లా నుంచి వేరు చేసి నిజామాబాద్ జిల్లాలో కలపాలనేది స్థానిక ప్రజల బలమైన డిమాండ్. ​గతంలో జిల్లాల పునర్విభజన సమయంలో 60 నుండి 70 కి.మీ. లోపు ఉన్న సమీప జిల్లాల్లోనే మండలాలను కలపాలనే నిబంధన…

మద్నూర్ మండలాన్ని నిజామాబాద్ జిల్లాలో కలపాలి

కామారెడ్డి వద్దు నిజామాబాద్ ముద్దు అంటూ ఆగస్టు 24న మద్నూరు గ్రామ ప్రజలు ప్రజావాణిలో మద్నూర్ మండలాన్ని నిజామాబాదులో విలీనం చేయాలని మస్కల్ వార్ శివాజీ అప్ప ఆధ్వర్యంలో దాదాపు 20 మంది వరకు మద్నూర్ ఎంపీడీవో కార్యాలయంలో జరుగుతున్న ప్రజావాణిలో…

మద్నూర్ ICDS ప్రాజెక్ట్ పరిధిలోని గణేష్ మండలాలలో పోషణ మాస సంబరాలు జరుపుకుంటున్న CDPO మరియు సిబ్బంది

సెప్టెంబర్ నెలలో నిర్వహిస్తున్న ‘రాష్ట్రీయ పోషణ్ మాహం – 2026’ పురస్కరించుకొని ఐసిడిఎస్ మద్నూర్ ప్రాజెక్ట్ పరిధిలోని గణేష్ మండపాలలో అంగన్‌వాడీ టీచర్ల ఆధ్వర్యంలో “గణపయ్య మండపంలో పోషణ మాస సంబరాలు 2026” కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గణనాథుని…