మద్నూర్ ఈరోజు మద్నూర్ మండల కేంద్రంలో దివ్యాంగ విద్యార్థుల క్రీడ పోటీలు. October 28, 2026 Jukkal Times మద్నూర్ మండల కేంద్రం లోని ఎంపీపీఎస్ పాఠశాలలో భవిత కేంద్రం లో బుధవారం దివ్యాంగ విద్యార్థులకు మండలస్థాయి క్రీడా పోటీలు నిర్వహించారు. విద్యార్థుల్లో పోటీతత్వాన్ని పెంపొందించడంతో పాటు వారిలోని క్రీడా ప్రతిభను వెలికితీసేందుకు పోటీలు నిర్వహిస్తున్నట్లు గేజిటెడ్ ప్రధానోపాధ్యాయులు రాజేందర్ తెలిపారు.గెలుపొందిన…
మద్నూర్ మద్నూర్ మార్కెట్లో పత్తి కొనుగోళ్లు ప్రారంభం – క్వింటాలుకు రూ. 9,001.25 పలికిన ధర October 11, 2026 Jukkal Times కామారెడ్డి జిల్లా మద్నూర్ మండల కేంద్రంలోని కృష్ణ జిన్నింగ్ మిల్లులో ఈరోజు పత్తి కొనుగోళ్లు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోనే పత్తి మార్కెట్కు ప్రత్యేక గుర్తింపు ఉన్న మద్నూర్ మార్కెట్లో ఈ సీజన్కు సంబంధించి తొలి కొనుగోలులో పత్తి ధర…
మద్నూర్ విజయదశమి పండగను శాంతియుతంగా జరుపుకోవాలి ఎస్సై మోహన్ రెడ్డి October 10, 2026 Jukkal Times మద్నూర్ పోలీస్ స్టేషన్లో జరిగిన పీస్ కమిటీ సమావేశంలో ఎస్ఐ మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం మరియు హెచ్చరిక చాలా స్పష్టంగా మరియు అభినందనీయంగా ఉంది. ఈ సమావేశానికి సంబంధించిన ముఖ్యమైన ముఖ్యాంశాలు: డీజేలపై నిషేధం: దుర్గామాత విగ్రహాల ఆగమనం…
డోంగ్లీ డోంగ్లీలో 100 వీధి కుక్కల పట్టివేత October 10, 2026 Jukkal Times డోంగ్లీ మండల కేంద్రంలో వేధిస్తున్న వీధి కుక్కల బెడదకు చెక్ పెట్టేందుకు గ్రామ పంచాయతీ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. సర్పంచ్ శ్రీమతి రేఖ శివాజీ పాటిల్, గ్రామ పంచాయతీ కార్యదర్శి సవై సింగ్, కార్బారి దత్తు ఆధ్వర్యంలో శనివారం ‘డాగ్…
మద్నూర్ అంతర్రాష్ట్ర దొంగల ముఠాను అరెస్టు చేసిన మద్నూర్ ఎస్సై మోహన్ రెడ్డి మరియు స్టాప్ ను అభినందించిన జిల్లా ఎస్పీ October 7, 2026 Jukkal Times మద్నూర్లో వరుస ఇళ్ల చోరీ కేసుల ఛేదన సాంకేతిక ఆధారాలతో నిందితుల గుర్తింపు – ఇద్దరి అరెస్ట్ 10 తులాల బంగారం, 50 తులాల వెండి, నగదు, మొబైల్ ఫోన్ స్వాధీనం వివరాలు వెల్లడించిన బిచ్కుంద సర్కిల్ ఇన్స్పెక్టర్ రవికుమార్ గారు…
మద్నూర్ మద్నూర్ మండలంలో RDO రవీందర్ రెడ్డి గారి పర్యటన* *దేవాదాయ-రెవెన్యూ భూ సమస్యల పరిశీలన, October 6, 2026 Jukkal Times మద్నూర్ మండల కేంద్రం మరియు కొట్చిర గ్రామాల్లో దేవాదాయ శాఖ – రెవెన్యూ శాఖల మధ్య* ఉన్న భూ సమస్యను RDO క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ భూములకు సంబంధించిన రికార్డులు, హద్దులు, ఆక్రమణలపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. సమస్య పరిష్కారానికి…
డోంగ్లీ మద్నూర్ MLA సారు నమస్కారం మా మద్నూర్ ను నిజామాబాద్ జిల్లాలో కలపండి. ఉమ్మడి మద్నూర్ మండల ప్రజలు. October 3, 2026 Jukkal Times ఉమ్మడి మద్నూర్ మండలాన్ని కామారెడ్డి జిల్లా నుంచి వేరు చేసి నిజామాబాద్ జిల్లాలో కలపాలనేది స్థానిక ప్రజల బలమైన డిమాండ్. గతంలో జిల్లాల పునర్విభజన సమయంలో 60 నుండి 70 కి.మీ. లోపు ఉన్న సమీప జిల్లాల్లోనే మండలాలను కలపాలనే నిబంధన…