Category: పిట్లం

పిట్లం లో డూప్లికేట్ నోట్ల కలకాలం.

పిట్లం HP పెట్రోల్ బంక్‌ వద్ద బుధవారం నకిలీ నోట్ల ముఠా హల్‌చల్ చేసింది. ఓ వాహనదారుడు రూ.2 వేల డీజిల్ కొట్టించి, నకిలీ కరెన్సీని సిబ్బందికి ఇచ్చాడు. అది గమనించిన సిబ్బంది అప్రమత్తమై అతడిని అడ్డుకునేందుకు యత్నించినా, వాహనదారుడు పరారయ్యాడు.…

కాటేజీల్లో చోరీ కేసు ఛేదన: ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగల అరెస్ట్

కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ పరిధిలోని నిర్మాణంలో ఉన్న కాటేజీల్లో జరిగిన రూ.1.75 లక్షల విలువైన వస్తువుల చోరీ కేసును పోలీసులు చాకచక్యంగా ఛేదించారు. ఈ కేసులో ఇద్దరు అంతర్రాష్ట్ర నిందితులను అరెస్ట్ చేసి, వారి నుంచి చోరీ సొత్తుతో పాటు కారు,…