Spread the loveSCST ఉపాధ్యాయ సంఘం మద్నూర్ మండల నూతన హాడక్ కమిటీ ఎన్నిక* *SCST ఉపాధ్యాయ సంఘం మద్నూర్ మండల హడక్ కమిటీ నీ జిల్లా అధ్యక్షులు బదావత్ ప్రవీణ్ నాయక్, మండల సీనియర్ ఉపాధ్యాయలు బీమ్రావు ఆధ్వర్యంలో ఏకగ్రవంగా ఎన్నుకున్నారు అధ్యక్షులు గా చుక్కేవర్ యాదవ్ ప్రధాన కార్యదర్శి గా లక్ష్మణ్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఈ కార్యక్రమంలో మండల ప్రాథమిక సభ్యులు బాబయ్య, కమలాకర్, దశరథ్, గోపాల్, సంజవ్ సంగీత తదితరులు ఉన్నారు* జిల్లా అధ్యక్షులు ప్రవీణ్ నాయక్ మాట్లాడుతూ… పులే అంబేడ్కర్ ఆశయాల సాధన కోసం scst ఉపాధ్యాయ సంఘం పనిచేస్తుందన్నారు Post navigation డోంగ్లీ మండలం లోని లింబూర్ లో ఉచిత పశు వైద్య , నట్టల నివారణ శిబిరం, మద్నూర్ నుండి వందలాది మంది భక్తులతో హనుమాన్ ఆలయానికి ప్రభాత్ ఫేరి పాదయాత్ర