Spread the love*మద్నూర్/కామారెడ్డి:* ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ – SIR ప్రక్రియలో భాగంగా జుక్కల్ నియోజకవర్గ పరిధిలోని అన్ని మండలాల్లోని గ్రామాలతో పాటు జిల్లా వ్యాప్తంగా రేపు *27.08.2026న గ్రామ సభలు* నిర్వహిస్తున్నట్లు జుక్కల్ నియోజకవర్గ ఎన్నికల నమోదు అధికారి మరియు అదనపు కలెక్టర్ (రెవెన్యూ) *వి. విక్టర్ గారు* బుధవారం తెలిపారు. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడంలో సరైన ఓటర్ జాబితా కీలకమని, అందుకే ప్రతి ఒక్కరూ ఈ ప్రక్రియలో భాగస్వామ్యం కావాలని ERO గారు విజ్ఞప్తి చేశారు మద్నూర్ తహశీల్దార్ ఎం డి ముజీబ్ ప్రకటించారు. Post navigation వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో వన మహోత్సవంలో భాగంగా మొక్కలు నాటిన మద్నూర్ సర్పంచ్ ఉష సంతోష్ మద్నూర్ లో ఘనంగా శ్రీ హనుమాన్ విగ్రహ పున:ప్రాణ ప్రతిష్ట