Category: మద్నూర్

విఠలేశ్వర ఆలయంలో అన్నదాన కార్యక్రమం

మద్నూర్: కామారెడ్డి జిల్లా మద్నూర్ మండల కేంద్రంలోని శ్రీ విఠలేశ్వర ఆలయంలో ద్వాదశి సందర్భంగా శనివారం ఘనంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ​వెంకట మహారాజ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో స్వామివారికి ప్రత్యేక పూజల అనంతరం భక్తులకు మహాప్రసాదాన్ని (అన్నదానం) పంపిణీ…

ఆశాడి ఏకాదశి నిమిత్తము మద్నూర్ విఠలేశ్వర మందిర్ లో పూజ

కామారెడ్డి జిల్లా మద్నూర్ మండల కేంద్రంలోని విఠలేశ్వర ఆలయంలో శనివారం అషాడ ఏకాదశి సందర్భంగా భక్తుల సందడి నెలకొంది. ఉదయం నుంచి భక్తులు స్వామి వారి దర్శనం కోసం బారులు తీరారు. మండలం మహారాష్ట్రకు సరిహద్దులో ఉండటంతో పండరీపురం విఠలేశ్వర భక్తులు…

కాటేజీల్లో చోరీ కేసు ఛేదన: ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగల అరెస్ట్

కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ పరిధిలోని నిర్మాణంలో ఉన్న కాటేజీల్లో జరిగిన రూ.1.75 లక్షల విలువైన వస్తువుల చోరీ కేసును పోలీసులు చాకచక్యంగా ఛేదించారు. ఈ కేసులో ఇద్దరు అంతర్రాష్ట్ర నిందితులను అరెస్ట్ చేసి, వారి నుంచి చోరీ సొత్తుతో పాటు కారు,…

ధర్మేంద్ర ప్రధాన్‌ను బర్తరఫ్ చేయాలి: మద్నూర్‌లో కాంగ్రెస్ ధర్నా

​మద్నూర్: దేశంలో వరుస పేపర్ లీకేజీలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను వెంటనే పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ కామారెడ్డి జిల్లా మద్నూర్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన ధర్నా నిర్వహించారు. ​ఈ…

మద్నూర్‌లో ఘనంగా బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన వేడుకలు

మద్నూర్, జూలై 23 (న్యూస్‌లైన్): కామారెడ్డి జిల్లా మద్నూర్ మండల కేంద్రంలో భారత రాష్ట్ర సమితి (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన వేడుకలను నాయకులు, కార్యకర్తలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ​ఈ సందర్భంగా స్థానిక బీఆర్‌ఎస్ నేతలు ముందుగా ప్రత్యేక…

జుక్కల్ నియోజకవర్గంలో వెల్లువలా ప్రజా సమస్యలు: హామీలు ఏమయ్యాయి ఎమ్మెల్యే గారు

జుక్కల్, జూలై 19: ఒకప్పుడు నియోజకవర్గాన్ని ఎడ్యుకేషన్ హబ్‌గా మారుస్తామని, పంటలకు అంతర్జాతీయ మార్కెట్ కల్పిస్తామని, ప్రతి ఏటా వంద మంది పేద విద్యార్థులను విదేశాలకు పంపిస్తామని ఆశలు కల్పించిన జుక్కల్ ఎమ్మెల్యే కాంతారావు గారు.. ఇప్పుడు ఆ హామీలను ఏ…

మద్నూర్: ఎల్ నినో ఎఫెక్ట్.. ఆరుతడి పంటల సాగుపై రైతులకు అవగాహన!

మద్నూర్ మండలం సుల్తాన్‌పేట్ మరియు సేఖాపూర్ గ్రామాల్లో మండల వ్యవసాయాధికారి రాజు ఆధ్వర్యంలో రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాబోయే రోజుల్లో ‘ఎల్ నినో’ ప్రభావం వల్ల వర్షాలు తక్కువగా కురిసే అవకాశం ఉందని, కాబట్టి…