Spread the love

మద్నూర్ మరియు డోంగ్లీ మండలం నాయకులు br అంబేద్కర్ గారికిBRS పార్టీ ఆధ్వర్యంలో వినతి పత్రం ఇవ్వడం జరిగిందికాంగ్రెస్ పార్టీ 6గ్యారటీలు 420హామీలు అమలు చేయాలని డిమాడ్ చేస్తూ brs పార్టీ మద్నూర్ అధ్యక్షులు బన్సీపటెల్ ప్రధాన కార్యదర్శి గోవింద్ patel డోంగ్లీ మండలం brs పార్టీ అధ్యక్షులు రాజు పటేల్ brs పార్టీ మండల్ ఉప అధ్యక్షులు మాన్ కారే సంజు పార్టీ నాయకులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *