Category: డోంగ్లీ

డోంగ్లి మండలం లింబూర్ గ్రామంలో పంటను పరిశీలించిన AO శివకుమార్

లింబూర్ లో ఫీల్డ్ విసిట్ అలాగే డిజిటల్ క్రాఫ్ట్ సర్వే చేయడం జరిగింది..పురుగు మరియు తెగుళ్లు నివారణకు సూచనలు ఇచ్చారు అలాగే డిజిటల్ క్రాప్ సర్వే విధానం పరిశీలించారు వీళ్ళతోపాటు AEO గ్రామ రైతులు పాల్గొన్నారు

అన్న బహు సాటే విగ్రహాన్ని ఆవిష్కరించిన మందకృష్ణ మాదిగ

కామారెడ్డి జిల్లా, జుక్కల్ :డోంగ్లీ మండలం హాసన్ టాక్లి గ్రామం లో సాహితీ రత్న, లోక్ షాహిర్ అన్న బహు సాటే విగ్రహాన్ని ఆవిష్కరించిన పద్మ శ్రీ,ఎం ఆర్ పి ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ పాల్గొన్న మాజి…

ఈ నెల 30న డోంగ్లీ మండలం లోని హసన టాకిలి గ్రామంలో అన్న బాబు సాటే విగ్రహ ఆవిష్కరణ

ఈ నేల 30 న డోంగ్లీ మండలం హాసన్ టాక్లి గ్రామం లో జరిగే సాహితి రత్న లోక్ షాహిర్ అన్న బహు సాటే విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాన్ని జయప్రదం చేయండి. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొంటున్న అభినవ అంబేద్కర్,సామాజిక ఉద్యమ…

లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను అందజేసిన జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు.

డోంగ్లి (కామారెడ్డి) పేదల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు అన్నారు. బుధవారము జుక్కల్ నియోజకవర్గ డోంగ్లి తహసిల్ కార్యాలయంలో అర్హులైన లబ్ధిదారులకు ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు చేతుల మీదుగా నూతన స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ…

SIR పై గ్రామ సభలు – ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి .. డోంగ్లీ తహసిల్దార్ రంజిత్ కుమార్ కుమార్!

డోంగ్లీ /కామారెడ్డి:* ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ – SIR ప్రక్రియలో భాగంగా జుక్కల్ నియోజకవర్గ పరిధిలోని అన్ని మండలాల్లోని గ్రామాలతో పాటు రేపు *27.08.2026న గ్రామ సభలు* నిర్వహిస్తున్నట్లు జుక్కల్ నియోజకవర్గ ఎన్నికల నమోదు అధికారి మరియు అదనపు…

డోంగ్లి PHC నీ సందర్శించిన DM&HO Dr.J. వెంకటి

1.గర్భిణులకు వచ్చే ఇబ్బందులు వాటిని ఏ విధంగా తగ్గించాలి అనే విషయాలు కూడా చర్చించారు 2. గర్భవతులకు వచ్చే మానసిక సమస్యలను కూడా తొలగించే పద్ధతులు గురించి తెలిపారు 3.ప్రతివానంతరం బాలింతల సందర్శనం గురించి బాలింతతో చర్చించి మానసిక స్థితిని స్కోరింగ్…

డోంగ్లీలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ చేసిన కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గజానంద్ దేశాయి

డోంగ్లీ: జుక్కల్ నియోజకవర్గ శాసనసభ్యులు తోట లక్ష్మీకాంతరావు గారి ఆదేశాల మేరకు డోంగ్లీ మండల కేంద్రంలోని కాంగ్రెస్ కమిటీ కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. ​ఈ కార్యక్రమానికి డోంగ్లీ మండల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు గజానంద్…

మూడు నెలల ఉచిత బియ్యం ఒకేసారి పంపిణీ: తహసీల్దార్ రంజిత్ కుమార్

డోంగ్లీ: కామారెడ్డి జిల్లా డోంగ్లీ మండలంలోని అన్ని గ్రామాల్లోని అర్హులైన లబ్ధిదారులకు సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్… ఈ మూడు నెలలకు సంబంధించిన ఉచిత రేషన్ బియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేస్తున్నట్లు మండల తహసీల్దార్ రంజిత్ కుమార్ తెలిపారు. ​రేషన్ కార్డుదారులు అందరూ…

భారీ వర్షాల నైపద్యంలో డోంగ్లి మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి..తహసిల్దార్ రంజిత్ కుమార్

మండలంలో గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వాగులు, వంకలు ఉప్పొంగుతున్నాయి,ఈ నేపథ్యంలో డోంగ్లి మండల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని తహసిల్దార్ రంజిత్ కుమార్ గారు కోరారు,వాతావరణ శాఖ మరికొన్ని రోజులు వర్షాలు కొనసాగుతాయని హెచ్చరికలు…

భారీ వర్షాల నేపథ్యంలో డోంగ్లి మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి •తహసిల్దార్ రంజిత్ కుమార్

మండలంలో గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వాగులు, వంకలు ఉప్పొంగుతున్నాయి,ఈ నేపథ్యంలో డోంగ్లి మండల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని తహసిల్దార్ రంజిత్ కుమార్ గారు కోరారు,వాతావరణ శాఖ మరికొన్ని రోజులు వర్షాలు కొనసాగుతాయని హెచ్చరికలు…