Spread the love

మద్నూర్
జిల్లా పరిషత్ బాలుర పాఠశాలలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో మండల స్థాయి క్రీడా పోటీలు నిర్వహిస్తున్నట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాజేందర్ తెలిపారు. ఇందులో భాగంగా మంగళవారం, బుధవారం  రెండు రోజులలో ఈ పోటీలు కబడ్డీ, ఖో ఖో, వాలీబాల్, అథ్లెటిక్స్ పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *