Spread the love

ప్రధాన మంత్రి విశ్వకర్మ యోజన కింద మద్నూర్ పోస్టాఫీసులో రజక సామాజిక వర్గానికి చెందిన 40 మంది లబ్ధిదారులకు వాషింగ్ మెషీన్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో సబ్ పోస్ట్‌మాస్టర్ గారు మరియు గ్రామీణ డాక్ సేవకులు (GDS) గారు పాల్గొన్నారు. 😊

ఈ కార్యక్రమంలో మండల్ అధ్యక్షులు తుకారం తెప్పవార్, అజయ్ తమ్మేవార్, సర్పంచ్ కోరే మాధవరావు, కాంచీన్వర్ నాగేష్, వార్డ్ సభ్యులు సక్కార్లవార్ నరేష్, శివాజీ గోపాన్వర్ , పటేల్ యోగేష్, వార్డ్ సభ్యులు శివకుమార్ తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *