Spread the loveబిచ్కుందలో కుమారుడిని తండ్రి హత్య చేసిన ఘటన కలకలం రేపింది. స్థానికులు తెలిపిన వివరాలు.. కర్ర్లోళ్ల సురేశ్(25) మద్యం తాగి వచ్చి తల్లిపై దాడి చేశాడు. అడ్డుకున్న తండ్రి శివరాం టవల్‌తో కుమారుడి మెడకు బిగించి హత్య చేశాడు. అనంతరం గుండెపోటుతో మృతి చెందాడని గ్రామస్థులకు చెప్పారు. పోలీసుల విచారణలో హత్య విషయం వెలుగులోకి వచ్చింది. సీఐ రవి కుమార్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు Post navigation బిచ్కుందలో కుమారుని కి హత్య చేసిన తండ్రి బిచ్కుందలో కుమారుని కి హత్య చేసిన తండ్రి