Category: మద్నూర్

లచ్మాపూర్ శివారులో పత్తి పంటను పరిశీలించిన AEO విశాల్ గౌడ్

ప్రస్తుతం పత్తి పంటలో రసo పిల్చే పురుగులైనా పంచ దోమ ,తెల్ల దోమ,పెను బంకలను గమనించి వాటి నివారణకి acephate 1.5 గ్రాములు లేదా acetamipride 0.2 గ్రాములు లేదా thiamethoxam 25 WG 0.2 గ్రాములు ఒక లీటర్ నీటికి…

లేండి వాగులో యువకుడు గల్లంతు – లభ్యమైన శవం

మద్నూర్ మండలం తడి హిప్పరగా గ్రామానికి చెందిన దేవిదాస్ అల్లం అనే యువకుడు మూడు రోజుల క్రితం గ్రామ సమీపంలోని లేండి వాగులో గల్లంతయ్యాడు. ​ముఖ్య వివరాలు: ​ఫిర్యాదు: కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు ఘటనా స్థలానికి చేరుకుని…

మద్నూర్, డోంగ్లీ ఉమ్మడి మండలాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి జాగ్రత్త..ఎస్ ఐ మోహన్ రెడ్డి

వాగులు, వంకలు పొంగిపొర్లుతున్న వైనం.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్‌ఐ హెచ్చరిక ​మద్నూర్, జూలై 30: ఉమ్మడి మద్నూర్, డోంగ్లీ మండలాల్లో గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వర్షపు నీటితో పరిధిలోని…

మద్నూర్, డోంగ్లీ ఉమ్మడి మండలాల్లో ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తున్నాయి జాగ్రత్త మద్నూర్ ఎస్సై మోహన్ రెడ్డి

మద్నూర్, డోంగ్లీ మండలాల్లో ఎడతెరిపి లేని వర్షాలు ​వాగులు, వంకలు పొంగిపొర్లుతున్న వైనం.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్‌ఐ హెచ్చరిక ​మద్నూర్, జూలై 30: ఉమ్మడి మద్నూర్, డోంగ్లీ మండలాల్లో గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు…

మద్నూర్ మండల PRTU అధ్యక్షులుగా శివరాం ఉపాధ్యక్షులు శివాజీ

మద్నూర్ పీఆర్టీయూ నూతన మండల కమిటీ కార్యవర్గం జిల్లా అధ్యక్షులు కుషాల్ ఆధ్వర్యంలో మద్నూర్ మండల అధ్యక్షులుగా శివరాం, ఉపాధ్యక్షులు, శివాజీ, మరోతి, అనిత, పార్వతి, కార్యదర్శి రాజు, మహిళ కార్యదర్శి సరస్వతి, ప్రధాన కార్యదర్శి శివ శంకర్, అసోసియేట్ అధ్యక్షులు…

డోంగ్లి PHC ఆధ్వర్యంలోHPV టీకలు

14 సంవత్సరాలు దాటిన బాలికలకు హెచ్ పి వి టీకా తో గర్భాశయ క్యాన్సర్ (సర్వేకల్ క్యాన్సర్) ను చెక్ పెట్టేలా ప్రభుత్వం ఉచితంగా హెచ్ పి వి టీకాలను ఇస్తున్నట్లు డోంగ్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యురాలు శ్రీలేఖ పేర్కొన్నారు.…

విఠలేశ్వర ఆలయంలో అన్నదాన కార్యక్రమం

మద్నూర్: కామారెడ్డి జిల్లా మద్నూర్ మండల కేంద్రంలోని శ్రీ విఠలేశ్వర ఆలయంలో ద్వాదశి సందర్భంగా శనివారం ఘనంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ​వెంకట మహారాజ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో స్వామివారికి ప్రత్యేక పూజల అనంతరం భక్తులకు మహాప్రసాదాన్ని (అన్నదానం) పంపిణీ…

ఆశాడి ఏకాదశి నిమిత్తము మద్నూర్ విఠలేశ్వర మందిర్ లో పూజ

కామారెడ్డి జిల్లా మద్నూర్ మండల కేంద్రంలోని విఠలేశ్వర ఆలయంలో శనివారం అషాడ ఏకాదశి సందర్భంగా భక్తుల సందడి నెలకొంది. ఉదయం నుంచి భక్తులు స్వామి వారి దర్శనం కోసం బారులు తీరారు. మండలం మహారాష్ట్రకు సరిహద్దులో ఉండటంతో పండరీపురం విఠలేశ్వర భక్తులు…

కాటేజీల్లో చోరీ కేసు ఛేదన: ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగల అరెస్ట్

కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ పరిధిలోని నిర్మాణంలో ఉన్న కాటేజీల్లో జరిగిన రూ.1.75 లక్షల విలువైన వస్తువుల చోరీ కేసును పోలీసులు చాకచక్యంగా ఛేదించారు. ఈ కేసులో ఇద్దరు అంతర్రాష్ట్ర నిందితులను అరెస్ట్ చేసి, వారి నుంచి చోరీ సొత్తుతో పాటు కారు,…

ధర్మేంద్ర ప్రధాన్‌ను బర్తరఫ్ చేయాలి: మద్నూర్‌లో కాంగ్రెస్ ధర్నా

​మద్నూర్: దేశంలో వరుస పేపర్ లీకేజీలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను వెంటనే పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ కామారెడ్డి జిల్లా మద్నూర్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన ధర్నా నిర్వహించారు. ​ఈ…