Spread the loveప్రస్తుతం పత్తి పంటలో రసo పిల్చే పురుగులైనా పంచ దోమ ,తెల్ల దోమ,పెను బంకలను గమనించి వాటి నివారణకి acephate 1.5 గ్రాములు లేదా acetamipride 0.2 గ్రాములు లేదా thiamethoxam 25 WG 0.2 గ్రాములు ఒక లీటర్ నీటికి కలిపి పిచికారి చేయాలని సూచించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రైతులు లక్ష్మణ్,అశోక్, మరోతి , హనుమంతు, శ్రీకాంత్,ప్రసాద్ పాల్గొనడం జరిగింది. Post navigation లేండి వాగులో యువకుడు గల్లంతు – లభ్యమైన శవం రావి ఆకు పై స్నేహితుల దినోత్సవం సందర్భంగా చిత్రీకరించిన బాస బాలకిషన్