Spread the love

కామారెడ్డి జిల్లా మద్నూర్ మండల కేంద్రంలోని విఠలేశ్వర ఆలయంలో శనివారం అషాడ ఏకాదశి సందర్భంగా భక్తుల సందడి నెలకొంది. ఉదయం నుంచి భక్తులు స్వామి వారి దర్శనం కోసం బారులు తీరారు. మండలం మహారాష్ట్రకు సరిహద్దులో ఉండటంతో పండరీపురం విఠలేశ్వర భక్తులు అధిక సంఖ్యలో ఉండటంతో ఈరోజు ఉపవాసం ఉంటూ స్వామి వారిని ఆరాధించడం జరుగుతుందని భక్తులు. రేపు ఆలయంలో అన్న ప్రసాద వితరణ ఉంటుందని ఆలయ పూజారి వెంకట్ మహరాజ్ తెలిపారు.కామారెడ్డి జిల్లా మద్నూర్ మండల కేంద్రంలోని విఠలేశ్వర ఆలయంలో శనివారం అషాడ ఏకాదశి సందర్భంగా భక్తుల సందడి నెలకొంది. ఉదయం నుంచి భక్తులు స్వామి వారి దర్శనం కోసం బారులు తీరారు. మండలం మహారాష్ట్రకు సరిహద్దులో ఉండటంతో పండరీపురం విఠలేశ్వర భక్తులు అధిక సంఖ్యలో ఉండటంతో ఈరోజు ఉపవాసం ఉంటూ స్వామి వారిని ఆరాధించడం జరుగుతుందని భక్తులు. రేపు ఆలయంలో అన్న ప్రసాద వితరణ ఉంటుందని ఆలయ పూజారి వెంకట్ మహరాజ్ భక్తుడు వడ్డే నవనీత్ తెలిపారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *