Author: Journalist Manohar

అన్న బహు సాటే విగ్రహాన్ని ఆవిష్కరించిన మందకృష్ణ మాదిగ

కామారెడ్డి జిల్లా, జుక్కల్ :డోంగ్లీ మండలం హాసన్ టాక్లి గ్రామం లో సాహితీ రత్న, లోక్ షాహిర్ అన్న బహు సాటే విగ్రహాన్ని ఆవిష్కరించిన పద్మ శ్రీ,ఎం ఆర్ పి ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ పాల్గొన్న మాజి…

ఈ నెల 30న డోంగ్లీ మండలం లోని హసన టాకిలి గ్రామంలో అన్న బాబు సాటే విగ్రహ ఆవిష్కరణ

ఈ నేల 30 న డోంగ్లీ మండలం హాసన్ టాక్లి గ్రామం లో జరిగే సాహితి రత్న లోక్ షాహిర్ అన్న బహు సాటే విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాన్ని జయప్రదం చేయండి. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొంటున్న అభినవ అంబేద్కర్,సామాజిక ఉద్యమ…

లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను అందజేసిన జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు.

డోంగ్లి (కామారెడ్డి) పేదల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు అన్నారు. బుధవారము జుక్కల్ నియోజకవర్గ డోంగ్లి తహసిల్ కార్యాలయంలో అర్హులైన లబ్ధిదారులకు ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు చేతుల మీదుగా నూతన స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ…

పిట్లం లో డూప్లికేట్ నోట్ల కలకాలం.

పిట్లం HP పెట్రోల్ బంక్‌ వద్ద బుధవారం నకిలీ నోట్ల ముఠా హల్‌చల్ చేసింది. ఓ వాహనదారుడు రూ.2 వేల డీజిల్ కొట్టించి, నకిలీ కరెన్సీని సిబ్బందికి ఇచ్చాడు. అది గమనించిన సిబ్బంది అప్రమత్తమై అతడిని అడ్డుకునేందుకు యత్నించినా, వాహనదారుడు పరారయ్యాడు.…

SIR పై గ్రామ సభలు – ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి .. డోంగ్లీ తహసిల్దార్ రంజిత్ కుమార్ కుమార్!

డోంగ్లీ /కామారెడ్డి:* ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ – SIR ప్రక్రియలో భాగంగా జుక్కల్ నియోజకవర్గ పరిధిలోని అన్ని మండలాల్లోని గ్రామాలతో పాటు రేపు *27.08.2026న గ్రామ సభలు* నిర్వహిస్తున్నట్లు జుక్కల్ నియోజకవర్గ ఎన్నికల నమోదు అధికారి మరియు అదనపు…

SIR పై గ్రామ సభలు – ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి

*మద్నూర్/కామారెడ్డి:* ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ – SIR ప్రక్రియలో భాగంగా జుక్కల్ నియోజకవర్గ పరిధిలోని అన్ని మండలాల్లోని గ్రామాలతో పాటు జిల్లా వ్యాప్తంగా రేపు *27.08.2026న గ్రామ సభలు* నిర్వహిస్తున్నట్లు జుక్కల్ నియోజకవర్గ ఎన్నికల నమోదు అధికారి మరియు…

వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో వన మహోత్సవంలో భాగంగా మొక్కలు నాటిన మద్నూర్ సర్పంచ్ ఉష సంతోష్

అందరికీ నమస్కారం ఈరోజు మద్నూర్ రైతు వేదిక యందు రైతులతో సమావేశమై , వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో వనమహోత్సవ కార్యక్రమంలో భాగంగా రైతులకు టేకు వేర్లు పంపిణీ చేయడం జరిగింది. , మండలానికి 2000వేల టేకు వేర్లు రావడం జరిగింది. మద్నూర్…

మద్నూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో మొక్కలు నాటిన అసిస్టెంట్ పిడి కుటుంబరావు

మద్నూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో మంగళవారం వన మహోత్సవం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అసిస్టెంట్ పీడీ కుటుంబ రావు, సర్పంచ్ ఉష సంతోష్ మేస్త్రీ, గ్రామ పంచాయితీ కార్యదర్శి సందీప్ కుమార్ మొక్కలు నాటారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా…

మద్నూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో మొక్కలు నాటిన అసిస్టెంట్ పీడీ కుటుంబ రావు

మద్నూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో మంగళవారం వన మహోత్సవం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అసిస్టెంట్ పీడీ కుటుంబ రావు, సర్పంచ్ ఉష సంతోష్ మేస్త్రీ, గ్రామ పంచాయితీ కార్యదర్శి సందీప్ కుమార్ మొక్కలు నాటారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా…

కౌలాస్ ప్రాజెక్టులో భారీగా వరద నీరు… గేట్లు ఎత్తి వేయి క్యూసెక్కుల నీరు విడుదల చేసిన అధికారులు

కౌలాస్ నాలా ప్రాజెక్ట్ ఎగువ పరివాహక ప్రాంతం నుండి వరద నీరు వస్తున్న కారణంగా, ఈరోజు అనగా 24.08.2026 ఉదయం సుమారు 09:00 గంటలకు ప్రాజెక్ట్ వరద గేట్లను ఎత్తి, సుమారు 1000 క్యూసెక్కుల నీటిని కౌలాస్ నాలా వాగులోకి విడుదల…