Spread the love డోంగ్లీ /కామారెడ్డి:* ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ – SIR ప్రక్రియలో భాగంగా జుక్కల్ నియోజకవర్గ పరిధిలోని అన్ని మండలాల్లోని గ్రామాలతో పాటు రేపు *27.08.2026న గ్రామ సభలు* నిర్వహిస్తున్నట్లు జుక్కల్ నియోజకవర్గ ఎన్నికల నమోదు అధికారి మరియు అదనపు కలెక్టర్ (రెవెన్యూ) *వి. విక్టర్ గారు* బుధవారం తెలిపారు. Post navigation డోంగ్లి PHC నీ సందర్శించిన DM&HO Dr.J. వెంకటి లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను అందజేసిన జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు.