మద్నూర్ మద్నూర్‌లో వైభవంగా వరలక్ష్మీ వ్రతాలు August 21, 2026 Journalist Manohar మద్నూర్: మండల కేంద్రంలోని శ్రీ గంగశెట్టి హనుమాన్ మందిరంలో శ్రీ వరలక్ష్మీ వ్రత పూజలు శుక్రవారం శ్రావణమాస మహోత్సవాల్లో భాగంగా అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రామ్ మహారాజ్, మహేష్ మహారాజ్ వేద మంత్రోచ్చారణల నడుమ వ్రత కథను పఠించి,…