మద్నూర్ మేనూర్ లో సోయాబీన్ మరియు ఆయిల్ ఫాం పంటను పరిశీలించిన శాస్త్రవేత్తలు September 1, 2026 Journalist Manohar ఈరోజు మెనూర్ గ్రామంలో రైతు వేదిక యందు గ్రామ రైతులకు ఆత్మ సౌజన్యంతో నూనె గింజల సాగు మరియు ఆయిల్ పామ్ సాగుపై మండల వ్యవసాయ అధికారి రాజు మరియు kvk రుద్రుర్ శాస్త్రవేత్త శ్రీ ఇందుధర్ రెడ్డి శిక్షణ కార్యక్రమం…