Spread the love

డోంగ్లి మండలం మోఘా గ్రామానికి చెందిన ధన్నూరే హుల్లప్ప S/o హడప్ప వయస్సు:- 35 సంవత్సరాలు, కులం:- కుర్మ  వృత్తి:- వ్యవసాయం తన భార్య తో గొడవ వలన పురుగుల మందు త్రాగి ఆత్మ హత్య చేసుకుంటానని డయల్ 112 కి కాల్ చేయగా మద్నూర్ PS నందు విధుల్లో ఉన్న బీసీ కానిస్టేబుల్స్ Ch విఠల్ PC 2529, G. శ్రావణ్ PC 2916 లు తక్షణ స్పందించి హుల్లాజీ కి మనోదైర్యం కల్పించి తగిన కౌన్సెలింగ్ ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *