Spread the loveడోంగ్లీ నుంచి కుర్లా వైపు వెళ్లే ప్రధాన రహదారిపై భారీగా నీరు చేరడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కురుస్తున్న వర్షాలకు తోడు డ్రైనేజీలు పొంగిపొర్లుతుండటంతో రోడ్డంతా జలమయంగా మారింది. ముఖ్యంగా ఈ మార్గంలో రహదారి మోకాళ్ల లోతు నీటితో నదిని తలపిస్తోంది. దీంతో ద్విచక్ర వాహనాలు, కార్లు నిలిచిపోయి తీవ్ర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ప్రయాణికులు, వాహనదారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. Post navigation డోంగ్లీ కుర్ల రోడ్డుపై రాచన్న మందిర్ ముందుగా నీటమునిగిన పంట పొలాలు: బ్రిడ్జి నిర్మాణానికి రైతుల డిమాండ్ భారీ వర్షాల నేపథ్యంలో డోంగ్లి మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి •తహసిల్దార్ రంజిత్ కుమార్