Spread the love

*మద్నూర్/కామారెడ్డి:* ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ – SIR ప్రక్రియలో భాగంగా జుక్కల్ నియోజకవర్గ పరిధిలోని అన్ని మండలాల్లోని గ్రామాలతో పాటు జిల్లా వ్యాప్తంగా రేపు *27.08.2026న గ్రామ సభలు* నిర్వహిస్తున్నట్లు జుక్కల్ నియోజకవర్గ ఎన్నికల నమోదు అధికారి మరియు అదనపు కలెక్టర్ (రెవెన్యూ) *వి. విక్టర్ గారు* బుధవారం తెలిపారు.

ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడంలో సరైన ఓటర్ జాబితా కీలకమని, అందుకే ప్రతి ఒక్కరూ ఈ ప్రక్రియలో భాగస్వామ్యం కావాలని ERO గారు విజ్ఞప్తి చేశారు

మద్నూర్ తహశీల్దార్ ఎం డి ముజీబ్ ప్రకటించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *