Spread the love1.గర్భిణులకు వచ్చే ఇబ్బందులు వాటిని ఏ విధంగా తగ్గించాలి అనే విషయాలు కూడా చర్చించారు 2. గర్భవతులకు వచ్చే మానసిక సమస్యలను కూడా తొలగించే పద్ధతులు గురించి తెలిపారు 3.ప్రతివానంతరం బాలింతల సందర్శనం గురించి బాలింతతో చర్చించి మానసిక స్థితిని స్కోరింగ్ చేసి గ్రేడింగ్ చేయడం వల్ల వారి మానసిక స్థితిని అంచనా వేయడం గురి గురించి, చెప్పడం జరిగింది 4.IVI,IVF ట్రీట్మెంట్ల గురించి చెప్పడం జరిగింది 5.NT Scan,TFA Scan, DATA Scan, Growth Scan 6. ప్రతి ఆశా డే ఒక టాపిక్ సెలెక్ట్ చేసుకుని దానిపైన చర్చించాలి 7.TB పేషెంట్స్ వారికి సంబంధించిన కాంటాక్ట్స్ స్పుటం సర్వే గూర్చి వివరించడం జరిగింది Post navigation డోంగ్లీలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ చేసిన కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గజానంద్ దేశాయి SIR పై గ్రామ సభలు – ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి .. డోంగ్లీ తహసిల్దార్ రంజిత్ కుమార్ కుమార్!