Spread the love

డోంగ్లీ నుంచి కుర్లా వైపు వెళ్లే ప్రధాన రహదారిపై భారీగా నీరు చేరడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కురుస్తున్న వర్షాలకు తోడు డ్రైనేజీలు పొంగిపొర్లుతుండటంతో రోడ్డంతా జలమయంగా మారింది.

​ముఖ్యంగా ఈ మార్గంలో రహదారి మోకాళ్ల లోతు నీటితో నదిని తలపిస్తోంది. దీంతో ద్విచక్ర వాహనాలు, కార్లు నిలిచిపోయి తీవ్ర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ప్రయాణికులు, వాహనదారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *