Spread the loveకామారెడ్డి వద్దు నిజామాబాద్ ముద్దు అంటూ ఆగస్టు 24న మద్నూరు గ్రామ ప్రజలు ప్రజావాణిలో మద్నూర్ మండలాన్ని నిజామాబాదులో విలీనం చేయాలని మస్కల్ వార్ శివాజీ అప్ప ఆధ్వర్యంలో దాదాపు 20 మంది వరకు మద్నూర్ ఎంపీడీవో కార్యాలయంలో జరుగుతున్న ప్రజావాణిలో ఫిర్యాదు చేయగా దానికి కామారెడ్డి జిల్లా కలెక్టర్ నుండి మస్కల్ వార్ శివాజీకి ఒక సర్కులర్ కాపీని అందజేశారు దానికి కాఫీ టు బాన్సువాడ డివిజనల్ అధికారికి అలాగే మద్నూర్ మండల తాసిల్దార్ గారికి సర్కులర్ కాపీలు జారీ చేశారు ప్రజల కోరిక మేరకు జిల్లా మార్పిడి గురించి నివేదిక కోరుతున్నట్లుగా తెలిసింది ఈ డిస్టెన్స్ మద్నూర్ టు సిర్పూర్ పొతంగల్ కోటగిరి రుద్రూర్ బోధన్ నిజామాబాద్ 70 కిలోమీటర్ల అవుతుంది మద్నూర్ నుండి కామారెడ్డి వెళ్లే రూట్ బిచ్కుంద బాన్సువాడ గాంధారి మీదుగా 110 కిలోమీటర్లు అవుతుంది. Post navigation మద్నూర్ ICDS ప్రాజెక్ట్ పరిధిలోని గణేష్ మండలాలలో పోషణ మాస సంబరాలు జరుపుకుంటున్న CDPO మరియు సిబ్బంది MLA సారు నమస్కారం మా మద్నూర్ ను నిజామాబాద్ జిల్లాలో కలపండి. ఉమ్మడి మద్నూర్ మండల ప్రజలు.