Spread the love
  • ప్రజా ప్రతినిధులు, అధికారులు మరియు పత్రికా, మీడియా మిత్రులందరికీ తెలియజేయడం ఏమనగా రేపు అనగా తేది 17.09.2026 న తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమం తహసిల్ కార్యాలయం, మద్నూర్ నందు ఉదయం 9.25 గంటలకు నిర్వహించబడును.కావున అందరూ తప్పకుండా హాజరు కావలసిందిగా తహసిల్దార్ MDముజీబ్  ఆహ్వానించారు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *