Spread the love

ప్రస్తుతం పత్తి పంటలో రసo పిల్చే పురుగులైనా పంచ దోమ ,తెల్ల దోమ,పెను బంకలను గమనించి వాటి నివారణకి acephate 1.5 గ్రాములు  లేదా acetamipride 0.2 గ్రాములు లేదా thiamethoxam 25 WG 0.2 గ్రాములు ఒక లీటర్ నీటికి కలిపి పిచికారి చేయాలని సూచించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రైతులు లక్ష్మణ్,అశోక్, మరోతి , హనుమంతు, శ్రీకాంత్,ప్రసాద్ పాల్గొనడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *