Spread the love

ఈరోజు అవల్గోవ్  మరియు కోడిచిర గ్రామంలో డిజిటల్ క్రాప్ సర్వే చేస్తున్న పంటలను పరిశీలించి క్రాప్ బుకింగ్ సర్వే త్వరగా చేయాలని ఆయా గ్రామాల ఏఈవోలకు మండల వ్యవసాయ అధికారి సూచించడం జరిగింది.రైతులు అందుబాటులో ఉండి ఏ సర్వేలో ఏ పంట సాగు చేస్తున్నారో వివరాలు ఏఈవోల వద్ద నమోదు చేసుకోవాలని సూచించడం జరిగింది.
అలాగే  కోడిచిర గ్రామంలో సాగు చేస్తున్న సోయాబీన్ పంటను క్షేత్ర సందర్శన చేసి రైతులకు సస్యరక్షణ సూచనలు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏఈవో లు సౌమ్య శ్రీ, రాజహిత మరియు రైతులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *