Spread the love

మండలంలో గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వాగులు, వంకలు ఉప్పొంగుతున్నాయి,ఈ నేపథ్యంలో డోంగ్లి మండల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని తహసిల్దార్  రంజిత్ కుమార్ గారు కోరారు,వాతావరణ శాఖ మరికొన్ని రోజులు వర్షాలు కొనసాగుతాయని హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో,ప్రజల ఇళ్లలోనే సురక్షితంగా ఉండాలని తెలిపారు, ప్రభుత్వం,అధికారులు ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉంటారని డోంగ్లి తహసిల్దార్ రంజిత్ కుమార్ భరోసా ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *