Spread the loveమండలంలో గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వాగులు, వంకలు ఉప్పొంగుతున్నాయి,ఈ నేపథ్యంలో డోంగ్లి మండల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని తహసిల్దార్ రంజిత్ కుమార్ గారు కోరారు,వాతావరణ శాఖ మరికొన్ని రోజులు వర్షాలు కొనసాగుతాయని హెచ్చరికలు జారీ చేసినారుప్రభుత్వం,అధికారులు ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉంటారని భరోసా ఇచ్చారు. Post navigation భారీ వర్షాల నేపథ్యంలో డోంగ్లి మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి •తహసిల్దార్ రంజిత్ కుమార్ మూడు నెలల ఉచిత బియ్యం ఒకేసారి పంపిణీ: తహసీల్దార్ రంజిత్ కుమార్