Spread the loveడోంగ్లీ మండలం మల్లాపూర్ గ్రామంలోని రైతు వేదికలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో విత్తన మేళా కార్యక్రమం నిర్వహించబడింది. ఈ సందర్భంగా వ్యవసాయ అధికారి (AO) శివకుమార్ రైతులకు పలు కీలక సూచనలు చేశారు మరియు రాయితీపై విత్తనాలను పంపిణీ చేశారు. వరి పంట బదులుగా అర్తడి పంటలు వేసుకోవాలని సూచించారు Post navigation కాటేజీల్లో చోరీ కేసు ఛేదన: ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగల అరెస్ట్ గుర్తుతెలియని వాహనం ఢీకొని గాయపడిన జింక చికిత్చించిన పశువైద్య సిబ్బంది మాజీద్