Spread the loveబిచ్కుందలో కుమారుడిని తండ్రి హత్య చేసిన ఘటన కలకలం రేపింది. స్థానికులు తెలిపిన వివరాలు.. కర్ರೋళ్ల సురేశ్(25) మద్యం తాగి వచ్చి తల్లిపై దాడి చేశాడు. అడ్డుకున్న తండ్రి శివరాం టవల్‌తో కుమారుడి మెడకు బిగించి హత్య చేశాడు. అనంతరం గుండెపోటుతో మృతి చెందాడని గ్రామస్తులకు చెప్పారు. పోలీసుల విచారణలో హత్య విషయం వెలుగులోకి వచ్చింది. సీఐ రవి కుమార్ ఎస్ఐ రాజు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. Post navigation విద్యార్థులకు సంబంధించిన పథకాలను సమయానికి అమలు చేయాలి.. మాజీ ఎమ్మెల్యే షిండే బిచ్కుంద లో కుమారునికి హత్య చేసిన తండ్రి