Spread the loveమద్నూర్ మండల కేంద్రం లోని ఎంపీపీఎస్ పాఠశాలలో భవిత కేంద్రం లో బుధవారం దివ్యాంగ విద్యార్థులకు మండలస్థాయి క్రీడా పోటీలు నిర్వహించారు. విద్యార్థుల్లో పోటీతత్వాన్ని పెంపొందించడంతో పాటు వారిలోని క్రీడా ప్రతిభను వెలికితీసేందుకు పోటీలు నిర్వహిస్తున్నట్లు గేజిటెడ్ ప్రధానోపాధ్యాయులు రాజేందర్ తెలిపారు.గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు.కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు ఉమారాణి,శివ శంకర్,శివాజీ, ప్రత్యేక ఉపాధ్యాయులు శ్రీనివాస్, స్వప్న,ఐ ఈ ఆర్ పి భాగ్యలక్ష్మి పాల్గొన్నారు. Post navigation మద్నూర్ మార్కెట్లో పత్తి కొనుగోళ్లు ప్రారంభం – క్వింటాలుకు రూ. 9,001.25 పలికిన ధర మద్నూర్ ఉన్నత పాఠశాలలో నియామక పత్రం ఇస్తున్నా జిల్లా అధ్యక్షులు ప్రవీణ్ నాయక్