Spread the love

డోంగ్లీ మండలం మల్లాపూర్ గ్రామంలోని రైతు వేదికలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో విత్తన మేళా కార్యక్రమం నిర్వహించబడింది. ఈ సందర్భంగా వ్యవసాయ అధికారి (AO) శివకుమార్ రైతులకు పలు కీలక సూచనలు చేశారు మరియు రాయితీపై విత్తనాలను పంపిణీ చేశారు.  వరి పంట బదులుగా  అర్తడి పంటలు  వేసుకోవాలని సూచించారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *