Spread the loveప్రధాన మంత్రి విశ్వకర్మ యోజన కింద మద్నూర్ పోస్టాఫీసులో రజక సామాజిక వర్గానికి చెందిన 40 మంది లబ్ధిదారులకు వాషింగ్ మెషీన్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో సబ్ పోస్ట్మాస్టర్ గారు మరియు గ్రామీణ డాక్ సేవకులు (GDS) గారు పాల్గొన్నారు. 😊 ఈ కార్యక్రమంలో మండల్ అధ్యక్షులు తుకారం తెప్పవార్, అజయ్ తమ్మేవార్, సర్పంచ్ కోరే మాధవరావు, కాంచీన్వర్ నాగేష్, వార్డ్ సభ్యులు సక్కార్లవార్ నరేష్, శివాజీ గోపాన్వర్ , పటేల్ యోగేష్, వార్డ్ సభ్యులు శివకుమార్ తదితరులు పాల్గొన్నారు Post navigation మద్నూర్ లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని వినతి పత్రం ఇచ్చిన బిఆర్ఎస్ నాయకులు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ఆరుగురికి శిక్ష