Spread the love
  • పిట్లం HP పెట్రోల్ బంక్‌ వద్ద బుధవారం నకిలీ నోట్ల ముఠా హల్‌చల్ చేసింది. ఓ వాహనదారుడు రూ.2 వేల డీజిల్ కొట్టించి, నకిలీ కరెన్సీని సిబ్బందికి ఇచ్చాడు. అది గమనించిన సిబ్బంది అప్రమత్తమై అతడిని అడ్డుకునేందుకు యత్నించినా, వాహనదారుడు పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసలు బంక్‌కు చేరుకొని CCTV దృశ్యాలను పరిశీలించారు. ఆ వాహనం మహారాష్ట్రకు చెందినదిగా ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. దర్యాప్తు దర్యాప్తు చేస్తున్న పిట్లం  ఎస్సై  ఆంజనేయులు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *