Spread the love*మనిషి జన్మ కేవలం తన కొరకు మాత్రమే కాదు ఇతరల జీవితాలలో వెలుగును నింపడానికి కూడా ఉంది. ఇదే నిజమైన ఆధ్యాత్మిక సాధన* *జగద్గురు శ్రీమద్ రామానందాచార్య నరేంద్ర చార్య జీ గారి ఆధ్వర్యంలో దేశమంతటా భక్తితో సహా ఎన్నో రకాల సామాజిక సేవా కార్యక్రమాలు జగద్గురు శ్రీ గారి మార్గదర్శనంలోసంస్థ ద్వారా నిర్వహించ బడు చున్నవి.* *వివిధ రకాల సేవా కార్యక్రమాలలో భాగంగా “Blood in Need” అనే సేవ ద్వారా ఇప్పటివరకు 27,000 పైగా రోగులకు రక్తదానం చేసి వారికి జీవ దానం చేయడం జరిగింది.* *ప్రస్తుతం ఈ యొక్క Blood in Need ” సేవా భారతదేశమంతటా సేవ విస్తరించాలని జగద్గురు శ్రీ గారి సంకల్పంలో భాగంగా “రుణాను బంద్” అనే ఈ యాప్ ద్వారా ” రక్త మిత్ర మరియు రక్త దాతలు” గా రిజిస్ట్రేషన్ చేసుకుని ” Blood in Need” సేవలో పాల్గొని మీరు కూడా రక్త దాతలు కాగలరు.* *ఈ ” రుణాను బంద్*” *సేవ లో భాగంగా ఇప్పటివరకు దేశమంతటా మూడు లక్షల 50 వేలకు పైన రక్త దాతలు మరియు 56 వేలకు పైగా రక్త మిత్ర దాతలు రిజిస్ట్రేషన్ చేసుకొని సేవలో పాల్గొన్నారు.* *ఇదే సేవా సందేశాన్ని శ్రీమద్ జగద్గురు రా మానందాచార్య నరేంద్ర చార్య జీ గారి సందేశాన్ని వినగలరు.* Post navigation మద్నూర్‌లో ఆబ్కారీ శాఖ స్పెషల్ డ్రైవ్* 👉 *కల్లు దుకాణాలు, దాబాలు, రైస్ గోదాముల్లో విస్తృత తనిఖీలు. యువ సమ్మేళనానికి తరలిరండి.. *13న మద్నూర్ లో యువ సమ్మేళనం..