Spread the loveమద్నూర్ : రావి ఆకు పై స్నేహితుల దినోత్సవం మద్నూర్ జిల్లా పరిషత్ బాలుర పాఠశాలలో చిత్ర కళ ఉపాధ్యాయుడు బాస బాలకిషన్ నేడు స్నేహితుల దినోత్సవం సందర్బంగా రావి ఆకు పై స్నేహ బంధాన్ని చిత్రించి ఫ్రెండ్ షిప్ అభిమానాని చాటారు. స్నేహితులు సంతోషంలో ఆనందాన్ని పంచుకుంటారని కష్టాల్లో ధైర్యం ఇస్తారని ఆకు పై వేసిన స్నేహితుల చిత్ర మును ఆవిష్కరించారు. ఈ సందర్బంగా అందరికి హ్యాపి ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలు తెలిపారు. దింతో బాలకిషన్ కళ రూపానికి హర్షం వ్యచేశారు Post navigation లచ్మాపూర్ శివారులో పత్తి పంటను పరిశీలించిన AEO విశాల్ గౌడ్ గుర్తుతెలియని వాహనం డీకొట్టడంతో గాయపడిన జింక చికిత్స చేసిన పశువైద్య సిబ్బంది ముజీబ్