Spread the loveమద్నూర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర పాఠశాలలో సోమవారం నూతన దొంగ్లీ మండల పిఆర్టీయు కార్యవర్గం ను జిల్లా అధ్యక్షులు కుషాల్ ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఇందులో అధ్యక్షులు గా సునీల్ , ఉపాధ్యక్షులు సంజీవ్,కార్యదర్శి కమర్ హుస్సేన్ , మహిళ కార్యదర్శి ప్రియాంక ప్రధాన కార్యదర్శి యాదవ్ రావు ,అసోసియేట్ అధ్యక్షులు మరోతి , మహిళ అసోసియేట్ అధ్యక్షురా లు విజయ లక్ష్మి, సభ్యులు ను ఎన్నుకున్నారు. ఇందులో రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు పట్టాభి, బీర్కూర్ పిఆర్టీయు నాయకులు, ఉపాధ్యాయులు ఉన్నారు Post navigation డోంగ్లి PRTU అధ్యక్షుడిగా సునీల్ డోంగ్లి పిఆర్టియు అధ్యక్షుడిగా సునీల్