Spread the love ప్రజా ప్రతినిధులు, అధికారులు మరియు పత్రికా, మీడియా మిత్రులందరికీ తెలియజేయడం ఏమనగా రేపు అనగా తేది 17.09.2026 న తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమం తహసిల్ కార్యాలయం, మద్నూర్ నందు ఉదయం 9.25 గంటలకు నిర్వహించబడును.కావున అందరూ తప్పకుండా హాజరు కావలసిందిగా తహసిల్దార్ MDముజీబ్ ఆహ్వానించారు Post navigation డయల్ 112 కి తక్షణ స్పందన మద్నూర్ ఎస్సై మోహన్ రెడ్డి డీజేకు ఇచ్చిన అడ్వాన్స్ డబ్బులు తిరిగి ఇప్పించిన మద్నూర్.ఎస్సై మోహన్ రెడ్డి ..!