Spread the loveతెలంగాణ BRS పార్టీ వర్కింగ్ ప్మాజీ MLA హన్మంత్ షిండే గారి ఆధ్వర్యంలో విద్యార్థులతో ర్యాలీ నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది విద్యార్థులకు సంబంధించిన పథకాలను సమయానికి అమలు చేయాలి. ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లను పెండింగ్ లేకుండా అందించాలి. విద్యాసంస్థల్లో మౌలిక వసతులను మెరుగుపరచాలి. విద్యార్థులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలపై స్పష్టమైన కార్యాచరణ ప్రకటించాలి. ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలుపై శ్వేతపత్రం/పురోగతి నివేదికను ప్రజల ముందు ఉంచాలి. విద్యార్థుల భవిష్యత్తు రాజకీయాలకు బలి కాకూడదు. ప్రశ్నించడం మన హక్కు – సమాధానం చెప్పడం ప్రభుత్వ బాధ్యత. “విద్యార్థుల సమస్యలకు పరిష్కారం కావాలి!” “హామీల అమలుపై సమాధానం కావాలి!” “విద్యార్థుల భవిష్యత్తుకు న్యాయం చేయాలి!” Post navigation కాటేజీల్లో చోరీ కేసు ఛేదన: ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగల అరెస్ట్