Spread the loveఈ నేల 30 న డోంగ్లీ మండలం హాసన్ టాక్లి గ్రామం లో జరిగే సాహితి రత్న లోక్ షాహిర్ అన్న బహు సాటే విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాన్ని జయప్రదం చేయండి. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొంటున్న అభినవ అంబేద్కర్,సామాజిక ఉద్యమ నేత, పద్మ శ్రీ మందకృష్ణ మాదిగ పాల్గొంటుండగా జుక్కల్ నియోజకవర్గం లొని ఎం ఆర్ పి ఎస్ నాయకులు, కార్యకర్తలు, ఉద్యమ కారులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చెయ్యగలరు. ఇట్లు. సూర్యావంశీ. యాదవ్. ఎం ఆర్ పి ఎస్ సీనియర్ నాయకుడు. మద్నూర్ మండలం. Post navigation లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను అందజేసిన జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు. అన్న బహు సాటే విగ్రహాన్ని ఆవిష్కరించిన మందకృష్ణ మాదిగ