Spread the loveమద్నూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో మంగళవారం వన మహోత్సవం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అసిస్టెంట్ పీడీ కుటుంబ రావు, సర్పంచ్ ఉష సంతోష్ మేస్త్రీ, గ్రామ పంచాయితీ కార్యదర్శి సందీప్ కుమార్ మొక్కలు నాటారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న వన మహోత్సవంలో మొక్కలు నాటి సంరక్షణ చేపట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉపాధి హామీ ఏపీవో పద్మ, ఫీల్డ్ అసిస్టెంట్ రేకుల్ విఠల్ ఉన్నారు. Post navigation మద్నూర్‌లో వైభవంగా వరలక్ష్మీ వ్రతాలు మద్నూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో మొక్కలు నాటిన అసిస్టెంట్ పిడి కుటుంబరావు